(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.41. అధ్యాయః 041
Mahabharata - Shalya Parva - Chapter Topics
ఆర్ష్టిషేణేన పృథూదకతీర్థే తపశ్చర్యవా కృత్స్నవేదాధిగమః॥ 1 ॥
విశ్వామిత్రాదీనాం తత్తత్తీర్థే తపశ్చర్యయా బ్రాహ్మణ్యాధిగమ॥
బలభద్రస్య తత్ర స్నానాదిపూర్వకం బకాశ్రమంప్రతి గమనం॥ 3 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 9-41-0x(5183)(62515)
ఆర్ష్టిషేణస్తథా బ్రహ్మన్విపులం తప్తవాంస్తపః।
సింధుద్వీపః కథం చాపి బ్రాహ్మణ్యం లబ్ధవాంస్తదా॥ 9-41-1(62516)
దేవాపిశ్చ కథం బ్రహ్మన్విశ్వామిత్రశ్చ సత్తమ।
తన్మమాచక్ష్వ భగవన్పరం కౌతూహలం హి మే॥ 9-41-2(62517)
వైశంపాయన ఉవాచ। 9-41-3x(5184)
పురా కృతయుగే రాజన్నార్ష్టిషేణో ద్విజోత్తమః।
వసన్గురుకులే నిత్యం నిత్యమధ్యయనే రతః॥ 9-41-3(62518)
తస్య రాజన్గురుకులే వసతో నిత్యమేవ చ।
సమాప్తిం నాగమద్విద్యా నాపి వేదా విశాంపతే॥ 9-41-4(62519)
స నిర్విణ్ణస్తతో రాజంస్తపస్తేపే మహాతపాః।
తతో వై తపసా తేన ప్రాప్య వేదాననుత్తమాన్॥ 9-41-5(62520)
స విద్వాన్వేదయుక్తశ్చ సిద్ధశ్చాప్యృషిసత్తమః।
తత్ర తీర్థే వరాన్ప్రాదాత్త్రీనేవ సుమహాతపాః॥ 9-41-6(62521)
అస్మింస్తీర్థే మహానద్యా అద్యప్రభృతి మానవః।
ఆప్లుతో వాజిమేధస్య ఫలం ప్రాప్స్యతి పుష్కలం॥ 9-41-7(62522)
అద్యప్రభృతి నైవాత్ర భయం వ్యాలాద్భవిష్యతి।
అపి చాల్పేన కాలేన ఫలం ప్రాప్స్యతి పుష్కలం॥ 9-41-8(62523)
ఏవముక్త్వా మహాతేజా జగామ త్రిదివం మునిః।
ఏవం సిద్వః స భగవానార్ష్టిషేణః ప్రతాపవాన్॥ 9-41-9(62524)
తస్మిన్నేవ తదా తీర్థే సింధుద్వీపః ప్రతాపవాన్।
దేవాపిశ్చ మహారాజ బ్రాహ్మణ్యం ప్రాపతుర్మహత్॥ 9-41-10(62525)
తథాచ కౌశికస్తాత తపోనిత్యో జితేంద్రియః।
తపసా వై సుతప్తేన బ్రాహ్మణత్వమవాప్తవాన్॥ 9-41-11(62526)
గాధిర్నామ మహానాసీత్క్షత్రియః ప్రథితో భువి।
తస్య పుత్రోఽభవద్రాజన్విశ్వామిత్రః ప్రతాపవాన్॥ 9-41-12(62527)
స రాజా కౌశికస్తాత మహాయోగ్యభవత్కిల।
స పుత్రమభిషిచ్యాథ విశ్వామిత్రం మహాతపాః॥ 9-41-13(62528)
దేహన్యాసే మనశ్చక్రే తమూచుః ప్రణతాః ప్రజాః।
న గంతవ్యం మహాప్రాజ్ఞ త్రాహి చాస్మాన్మహాభయాత్॥ 9-41-14(62529)
ఏవముక్తః ప్రత్యువాచ తతో గాధిః ప్రజాస్తతః।
విశ్వస్య జగతో గోప్తా భవిష్యతి సుతో మమ॥ 9-41-15(62530)
ఇత్యుక్త్వా తు తతో గాధిర్విశ్వామిత్రం నివేశ్య చ।
జగామ త్రిదివం రాజన్విశ్వామిత్రోఽభవన్నృపః॥ 9-41-16(62531)
న స శక్నోతి పృథివీం యత్నవానపి రక్షితుం।
తతః శుశ్రావ రాజా స రాక్షసేభ్యో మహాభయం॥ 9-41-17(62532)
నిర్యయౌ నగరాచ్చాపి చతురంగబలాన్వితః।
స గత్వా దూరమధ్వానం వసిష్ఠాశ్రమమభ్యయాత్॥ 9-41-18(62533)
తస్య తే సైనికా రాజంశ్చక్రుస్తత్రానయాన్బహూన్।
తతస్తు భగవాన్విప్రో వసిష్ఠో శ్రమమభ్యయాత్।
దదృశేఽథ తతః సర్వం భజ్యమానం మహావ్రనం॥ 9-41-19(62534)
తస్య క్రుద్ధో మహారాజ వసిష్ఠో మునిసత్తమః।
సృజస్వ శబరాన్ఘోరానితి స్వాం గామువాచ హ॥ 9-41-20(62535)
తథోక్తా సాఽసృజద్ధేనుః పురుషాన్ఘోరదర్శనాన్।
తే తు తద్బలమాసాద్య బభంజుః సర్వతోదిశం॥ 9-41-21(62536)
తచ్ఛ్రుత్వా విద్రుతం సైన్యం విశ్వామిత్రస్తు గాధిజః।
తపః పరం మన్యమానస్తపస్యేవ మనో దధే॥ 9-41-22(62537)
సోఽస్మింస్తీర్థవరే రాజన్సరస్వత్యాః సమాహితః।
నియమైశ్చోపవాసైశ్చ కర్శయందేహమాత్మనః॥ 9-41-23(62538)
జలాహారో వాయుభక్షః పర్ణాహారశ్చ సోఽభవత్।
తథా స్థండిలశాయీ చ యే చాన్యే నియమాఃపృథక్॥ 9-41-24(62539)
అసకృత్తస్య దేవాస్తు వ్రతవిఘ్నం ప్రచక్రిరే।
న చాస్య నియమాద్బుద్ధిరపయాతి మహాత్మనః॥ 9-41-25(62540)
తతః పరేణ యత్నేన తప్త్వా బహువిధం తపః।
తేజసా భాస్కరాకారో గాధిజః సమపద్యత॥ 9-41-26(62541)
తపసా తు తథాయుక్తం విశ్వామిత్రం పితామహః।
అమన్యత మహాతేజా వరదోఽదర్శయత్తదా॥ 9-41-27(62542)
స తు వవ్రే వరం రాజన్స్యామహం బ్రాహ్మణస్త్వితి।
తథేతి చాబ్రవీద్బ్రహ్మా సర్వలోకపితామహః॥ 9-41-28(62543)
స లబ్ధ్వా తపసోగ్రేణ బ్రాహ్మణత్వం మహాయశాః।
విచచార మహీం కృత్స్నాం కృతకామః సురోపమః॥ 9-41-29(62544)
తస్మింస్తీర్థవరే రామః ప్రదాయ వివిధం వసు।
పయస్వినీస్తథా ధేనూర్యానాని శయనాని చ॥ 9-41-30(62545)
అథ వస్త్రాణ్యలంకారం భక్ష్యం పేయం చ శోభనం।
అదదన్ముదితో రాజన్పూజయిత్వా ద్విజోత్తమాన్॥ 9-41-31(62546)
యయౌ రాజంస్తతో రామో బకస్యాశ్రమమంతికాత్।
యత్ర తేపే తపస్తీవ్రం దాల్భ్యో బక ఇతి శ్రుతిః॥ ॥ 9-41-32(62547)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః॥ 41 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.